Jack Movie Update: సిద్దు జొన్నలగడ్డ "జాక్" మూవీ అప్డేట్..! 4 d ago

featured-image

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న "జాక్ " మూవీ రిలీజ్ కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్లు. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 2025 ఏప్రిల్ 10 న‌ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో సిద్దు సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD